వైయస్ జగన్ గారు
ఇప్పటికైనా
నిజం తెలుసుకోవాలి.


వైయస్సార్ సీపీ పార్టీ ఫలితాలపై
నిజమైన రీసెర్చ్
నీవు యెహోవా చేతిలో భూషణ
కిరీటముగాను నీ దేవుని చేతిలో
రాజకీయ మకుటముగాను ఉందువు.
యెషయా 62:3
దేవుడు అందరి కంటే
పెద్ద రాజకీయ నాయకుడు.
దేవుని ప్రేరేపణతో 2023 సెప్టెంబర్ నెలలో నేను ఈ పుస్తకము వ్రాశాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా పనిచేసే న్యూఢిల్లీలోని కాపీరైట్ ఆఫీసుకు ఈ పుస్తకమును పంపించాను. 5 నెలలకు కాపీరైట్ ఇచ్చారు.
already తెలిసిన విషయమేనా? కాదు. ఇంతవరకూ ఎవరూ ఈ విషయాన్ని పార్టీ పరంగా గాని, మీడియాలో గాని చర్చించలేదు.
ఇప్పుడు తెలుసుకోవల్సిన అవసరం జగన్ గారికి ఉందా?
అవును. వైయస్ జగన్ గారు వెంటనే తెలుసుకోవాల్సిన విషయం ఇది.
ముందుగా రెండు ప్రశ్నలు:




© 2026. All rights reserved.